• About us
  • Privacy Policy
  • Contact us
SKTV Telugu
  • హోం
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • ప్రపంచం
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • విద్య
  • టెక్నాలజీ
  • పాలిటిక్స్
  • ఆర్టికల్స్
  • మరిన్ని
No Result
View All Result
  • హోం
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • ప్రపంచం
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • విద్య
  • టెక్నాలజీ
  • పాలిటిక్స్
  • ఆర్టికల్స్
  • మరిన్ని
No Result
View All Result
SKTV Telugu
No Result
View All Result

సలార్.. ఉగ్రం సినిమాకు రీమేక్

sktv telugu by sktv telugu
February 14, 2021
in CINEMA
0
సలార్.. ఉగ్రం సినిమాకు రీమేక్
Share on FacebookShare on Twitter

 

సలార్.. కొన్ని రోజులుగా ఈ పేరు సోషల్ మీడియాలో బాగా వినిపిస్తోంది. దానికి కారణం ప్రభాస్ కొత్త సినిమా పేరు కావడమే. కే జి ఎఫ్ సినిమాతో దేశ వ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాను తెరకెక్కించబోతున్నాడు. ఫస్ట్ లుక్ విడుదల అయిన వెంటనే ప్రభాస్ అభిమానులు పండగ చేసుకున్నారు. కోరమీసాలతో ఈ మధ్య కాలంలో ఎప్పుడూ లేనంత కొత్తగా మాస్ లుక్ లో కనిపించాడు ప్రభాస్. అయితే ఈ సినిమాపై కొన్ని రూమర్స్ వస్తూనే ఉన్నాయి. సినిమా మొదలుపెట్టిన రోజు నుంచే ఇది ఉగ్రం సినిమాకు రీమేక్ అనే ప్రచారం మొదలైంది. కన్నడలో ప్రశాంత్ నీల్ తొలి సినిమా ఇది. శ్రీమురళి హీరోగా నటించిన ఈ చిత్రం కన్నడలో 200 రోజులు ఆడేసింది.

ఈ సినిమాతో స్టార్ డైరెక్టర్ అయిపోయాడు ఈయన. ఆ తర్వాతే కెజియఫ్ కథ రాసుకున్నాడు. ఇప్పుడు ఇదే సినిమాను ప్రభాస్ హీరోగా రీమేక్ చేస్తున్నాడని ప్రచారం జరుగుతుంది. దీనిపై ఆ మధ్య దర్శకుడు ఓపెన్ అయ్యాడు. ఈ కథకు ప్రభాస్ తప్ప మరో హీరో తనకు కనిపించడం లేదని కుండబద్దలు కొట్టాడు. ప్రభాస్ వంటి హీరో కన్నడ లోనే కాదు.. ఎక్కడా లేడని ప్రశాంత్ చెప్పుకొచ్చాడు. తన కథకు అమాయకమైన లుక్స్ ఉండే స్టార్ హీరో కావాలని.. ప్రభాస్ లో ఆ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని క్లారిటీ ఇచ్చాడు ఈ దర్శకుడు. అలాంటి క్వాలిటీస్ ఉన్న మరో హీరో తనకు కనిపించలేదని.. ప్రభాస్ అయితే ఇలాంటి పాత్రలకు సరిగ్గా సరిపోతాడు అని చెప్పాడు ప్రశాంత్. ‘సలార్’ లాంటి డార్క్ యాక్షన్ సినిమాకి అమాయకత్వంతో అవసరం ఏంటి అని చాలామందికి అనుమానం వస్తుంది.. కానీ తన కథలో హీరో ముందు అమాయకంగా ఉండి ఆ తర్వాత ఒక నాయకుడిగా ఎదిగాడు అనేది చూపిస్తున్నాను అంటున్నాడు.

ఇన్నోసెంట్ గా ఉండే హీరో కరుడుగట్టిన నాయకుడిగా ఎలా మారాడు అనే జర్నీ చూపించడంలో ప్రభాస్ నటన మరో స్థాయిలో ఉంటుంది అంటున్నాడు ప్రశాంత్. అయితే ఈ సినిమా ఉగ్రం రీమేక్ కాదని ప్రశాంత్ చెప్పినా కూడా సంగీత దర్శకుడు రవి బస్రూర్ మాత్రం నోరు జారాడు. ఉగ్రం సినిమా కథను అప్ గ్రేడ్ చేసి ప్రభాస్‌తో రీమేక్ చేస్తున్నాడు అంటూ అసలు విషయం చెప్పేసాడు. దాంతో ఇన్నాళ్లూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం నిజమే అని అర్థమైపోయింది. ఉగ్రం కథనే ప్రభాస్ ఇమేజ్‌కు తగ్గట్లుగా మార్చి తెరకెక్కిస్తున్నాడు ప్రశాంత్ నీల్. కచ్చితంగా యూనివర్సల్ అప్పీల్ ఉన్న కథ కావడంతో సలార్ సంచలనం రేపడం ఖాయంగా కనిపిస్తుంది. ఆల్రెడీ బౌండెడ్ స్క్రిప్ట్ ఉండటంతో షూటింగ్ కూడా వేగంగానే పూర్తవుతుంది. అక్టోబర్ నాటికి టాకీ పూర్తి చేసి.. సంక్రాంతి 2022కు సినిమా విడుదల చేయాలని చూస్తున్నాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. ఏదేమైనా కూడా సలార్ రీమేక్ అనే నిజం మాత్రం యూనిట్ నుంచే బయటికి వచ్చింది.

credit: third party image reference

Previous Post

లైవ్ టెలికాస్ట్ అనే వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు కాజల్ అగర్వాల్

Next Post

ఒక్క సీసీ కెమెరా.. వందమంది పోలీసులతో సమానం.

Related Posts

సుకుమార్ కూతురి వేడుకలో టాలీవుడ్ ప్రముఖులు

సుకుమార్ కూతురి వేడుకలో టాలీవుడ్ ప్రముఖులు

February 25, 2021
తెలుగు సినిమాలపై బాలీవుడ్‌ ‌ మీడియా గుర్రుగా ఉందా?

తెలుగు సినిమాలపై బాలీవుడ్‌ ‌ మీడియా గుర్రుగా ఉందా?

February 24, 2021
ఫుట్‌బాల్‌ కోచ్‌గా అజయ్‌ దేవగణ్

ఫుట్‌బాల్‌ కోచ్‌గా అజయ్‌ దేవగణ్

February 14, 2021
సియట్‌ తమ బ్రాండ్‌ అంబాసిడర్‌గా ప్రముఖ సినీ హీరో దగ్గుబాటి రానా

సియట్‌ తమ బ్రాండ్‌ అంబాసిడర్‌గా ప్రముఖ సినీ హీరో దగ్గుబాటి రానా

February 14, 2021
లైవ్ టెలికాస్ట్ అనే వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు కాజల్ అగర్వాల్

లైవ్ టెలికాస్ట్ అనే వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు కాజల్ అగర్వాల్

February 14, 2021
రాములో రాములా లిరికల్ సాంగ్ సరికొత్త రికార్డ్స్

రాములో రాములా లిరికల్ సాంగ్ సరికొత్త రికార్డ్స్

February 12, 2021
Next Post
ఒక్క సీసీ కెమెరా.. వందమంది పోలీసులతో సమానం.

ఒక్క సీసీ కెమెరా.. వందమంది పోలీసులతో సమానం.

ఉచిత నీటి సరఫరా పథకం అమలుకు వడివడిగా అడుగులు

ఉచిత నీటి సరఫరా పథకం అమలుకు వడివడిగా అడుగులు

  • Trending
  • Comments
  • Latest
మోడికి పాలాభిషేకం

మోడికి పాలాభిషేకం

October 2, 2020
స్పెయిన్ రాజధానిలో భారీ పేలుడు  కలకలం

స్పెయిన్ రాజధానిలో భారీ పేలుడు కలకలం

January 22, 2021
ఇజ్రాయిల్‌ యుద్ధ విమానాలు బాంబు దాడి

ఇజ్రాయిల్‌ యుద్ధ విమానాలు బాంబు దాడి

January 26, 2021
సెస్‌, సర్‌ ఛార్జీలను కేంద్రం రద్దు చేయాలి : హరీశ్‌ రావు

సెస్‌, సర్‌ ఛార్జీలను కేంద్రం రద్దు చేయాలి : హరీశ్‌ రావు

January 20, 2021
వేపాకు టీ ..

వేపాకు టీ ..

0

దక్షిణాది రాష్ట్రాల్లో విస్తరించేందుకు ప్రణాళికలు రచిస్తున్న కమలనాథులు

0

‘తెలుగులోనే మాట్లాడాలి. తెలుగులోని రాయాలి. తెలుగులోనే పాలన చేయాలి.

0

రూల్ నెంబర్ 71 నిబంధనను తెరపైకి తెచ్చిన టీడీపీ

0
వేపాకు టీ ..

వేపాకు టీ ..

February 25, 2021
వచ్చే విద్యా సంవత్సరం నుంచి 1-7వ తరగతి వరకూ సిబిఎస్‌ఇ

వచ్చే విద్యా సంవత్సరం నుంచి 1-7వ తరగతి వరకూ సిబిఎస్‌ఇ

February 25, 2021
హిమాచల్ ప్రదేశ్ చంబా ప్రాంతంలో భూప్రకంపనలు

హిమాచల్ ప్రదేశ్ చంబా ప్రాంతంలో భూప్రకంపనలు

February 25, 2021
మరో 23,685 ఉద్యోగ నియామకాలు తుదిదశలో

మరో 23,685 ఉద్యోగ నియామకాలు తుదిదశలో

February 25, 2021

Recent News

వేపాకు టీ ..

వేపాకు టీ ..

February 25, 2021
వచ్చే విద్యా సంవత్సరం నుంచి 1-7వ తరగతి వరకూ సిబిఎస్‌ఇ

వచ్చే విద్యా సంవత్సరం నుంచి 1-7వ తరగతి వరకూ సిబిఎస్‌ఇ

February 25, 2021
హిమాచల్ ప్రదేశ్ చంబా ప్రాంతంలో భూప్రకంపనలు

హిమాచల్ ప్రదేశ్ చంబా ప్రాంతంలో భూప్రకంపనలు

February 25, 2021
మరో 23,685 ఉద్యోగ నియామకాలు తుదిదశలో

మరో 23,685 ఉద్యోగ నియామకాలు తుదిదశలో

February 25, 2021
SKTV

   SKTV Telugu

  • About us
  • Privacy Policy
  • Contact us

© Copyright 2020

No Result
View All Result
  • హోం
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • ప్రపంచం
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • విద్య
  • టెక్నాలజీ
  • పాలిటిక్స్
  • ఆర్టికల్స్
  • మరిన్ని

© Copyright 2020